Srikanth
Joined 25 மார்ச்சு 2010
అనగఅనగ ఋసబనాదుడు అనే రాజు అయోధ్య నగరాన్ని పరిపాలేస్తుండేవాడు అతడికి 2 భార్యలు అతని మొదటి భార్య అయినా సునందకు 99 మంది కొడుకులు మొదటి వాడు అందరికన్నా పెద్దవాడు భరతుడు 2 భార్యకు 1 ఒక్కడే అతని పేరు బాహుబలి బాహుబలి అంటే బలమైన భుజాలు కలిగిన వాడు ఋసబనాదుడు ముసలి వాడు అయ్యాడు అతడు పరిపాలిస్తున్న రాజ్యాలను ఎవరికీ అప్పగించాలి అతని ముఖ్యమైన నగరాన్ని అయోధ్య ని రాజ్యాన్ని భరతుడు కి అప్పగించడం జరిగింది 2 డో ముఖ్యమైన తక్షశిలా నగరాన్ని బాహుబలి కి అప్పగించడం జరిగింది మిగతా చిన్న చిగాథ రాజ్యలిని మిగదా వారికీ అప్పగించడం జరిగింది తపస్సులో మునిగిపోయాడు అంతబాగానే హుంది అయోద్యను పరిపాలిస్తున్న భరతుడు కి గొప్ప చేక్రవాతి కావాలి అన్ని రాజ్యాలు తన అధీనం లో ఉండాలని చుట్టూ హున్న అన్ని రాజ్యాల పై దండెతిండు చెప్పిన